Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్ విషాద గాథ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన పాపానికి గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం అతడిని నిర్భందించింది.
Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్‌ని పాకిస్తాన్ జైలులో చంపిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.