నందమూరి కళ్యాణ్ రామ్… తమ్ముడు ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నట్లు ఉన్నాడు. ఒకప్పటిలా కాకుండా ఎన్టీఆర్ సినిమా సినిమాకి లుక్ విషయంలో చాలా వేరిఎషణ్స్ చూపిస్తున్నాడు. ఏ సినిమా చేసినా అందులో తన లుక్ ని పూర్తిగా మార్చేసి, కొత్తగా కనిపిస్తున్న ఎన్టీఆర్ ని స్పూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు కళ్యాణ్ రామ్. తమ్ముడు సినిమా సినిమాకి లుక్ లో చేంజెస్ చేస్తే, తానేమి తక్కువ కాదు అన్నట్లు ఒకే సినిమాలో రెండు వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు. బింబిసార సినిమాలో…