America Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటాయి. ఓటింగ్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. కానీ, అమెరికా ఎన్నికల్లో ఎక్కువగా చర్చిస్తున్న అంశం ‘బ్లూ వాల్’. మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇకపోతే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యేందుకు సర్వశక్తులు ప్రయత్నం చేసారు. అయితే, అమెరికా రాజకీయ విశ్లేషకులు అతను అధ్యక్షుడవ్వాలనుకుంటే, అతను “బ్లూ వాల్” ను ఛేదించవలసి ఉంటుందని అంటున్నారు.…