TG Vishwa Prasad Crucial Comments on Ambati Rambabu: బ్రో సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే బ్రో సినిమాలో కమెడియన్ పృథ్వీ…