అంబాసిడర్ కార్.. ఈ ఐకానిక్ కార్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారు తయారీ 2014 నుంచి ఆగిపోయింది. విదేశీ కార్లపై భారతీయుల మోజు పెరిగిపోవడం, అంబాసిడర్ అమ్మకాలు తగ్గిపోవడం, అప్పుడు కూడా పెరిగిపోవడంతో.. హిందూస్తాన్ మోటార్స్ వీటి తయారీని నిలిపింది. అయితే, ఇప్పుడిది సరికొత్త అవతారంలో త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. అంబాసిడర్ 2.0 గా రెండేళ్ళలో మార్కెట్‌లోకి రానుందని ఆ సంస్థ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్…
మెగాస్టార్ చిరంజీవి కోడలు గానే కాదు అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగానూ ఉపాసనకు ఎంతో గుర్తింపు ఉంది. వైద్య, సేవా రంగాలలో కొన్నేళ్ళుగా తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు ఉపాసన. విశేషం ఏమంటే… మెగాస్టార్ కోడలిగా కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నా ఆమె తన దిశను మార్చుకోలేదు. పైగా మరింత వేగంగానూ, మెగా ఫ్యామిలీని కలుపుకుని తన లక్ష్యం వైపు సాగుతున్నారు. అంతేకాదు… సినిమా రంగంలో ఏర్పడిన కొత్త పరిచయాలతో మరింత విస్తారంగా సేవా…