OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో పండుగ అంటేనే సినిమా. పండుగ ఏదైనా సినిమా తప్పనిసరి. అలా ఈ దసరా కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే ఓటీటీ లోను వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్ వేద్దాం రండి 1 – ఈ వారం థి�