Home
Amazon India
Amazon India News
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
భారతీయ బ్రాండ్ లావా నుంచి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ ‘లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ’ సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు దేశంలో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే అమెజాన్ ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను లైవ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్, ప్రధాన ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ , బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. దీని వెనుక భాగంలో ఒక ఫ్లాట్ ప్యానెల్ ఉంటుంది. టాప్-లెఫ్ట్ కార్నర్లో… -
IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
Zepto IPO: దేశంలో 10 నిమిషాల్లో సరుకులు ఇంటి వద్దకు అందించే క్విక్ కామర్స్ రంగంలో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) ఐపీఓ ప్రణాళికలు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటుండగా, ప్రత్యర్థి సంస్థలు స్విగ్గీ, జొమాటోలు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం.. జెప్టో నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు వైపు మళ్లుతోంది.… -
Realme Narzo 100 Lite 5G: రియల్మీ Narzo 100 Lite 5G విడుదల.. 144Hz స్మూత్ డిస్ప్లే + 7000mAh బ్యాటరీ
రియల్మీ భారత మార్కెట్లో రియల్మీ నార్జో 100 లైట్ 5G అనే మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ సెట్ దేశంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, కంపెనీ వెబ్సైట్ ద్వారా రెండు విభిన్న రంగులలో అందుబాటులో ఉంది. ఈ కొత్త రియల్మీ డివైస్‌లో అత్యంత ముఖ్యమైన ఫీచర్ దాని బ్యాటరీ, ఇందులో 7,000mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ డివైస్ 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ… -
Samsung Galaxy M17e 5G: సామ్ సంగ్ M17e 5G రిలీజ్.. 6000mAh + 50MP కెమెరా.. ధర ఇంతేనా!
సామ్ సంగ్ భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ M17e 5G అనే పేరుతో ఒక కొత్త బడ్జెట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త గెలాక్సీ M17e 5G ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రెండు విభిన్న కలర్స్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ పరికరంలో 6,000mAh బ్యాటరీ ఉంది, ఇది ఒకే ఛార్జ్‌పై 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ పరికరంలో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ… -
ఆసియాలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించిన Amazon..!
Amazon: ప్రపంచ ప్రముఖ ఈ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ బెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త కార్పొరేట్ భవనాన్ని కర్ణాటక మంత్రి M.B. పాటిల్ ప్రారంభించారు. ఇప్పటివరకు అమెజాన్ భారత్ లో $40 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగా.. 2030 నాటికి అదనంగా మరో $35 బిలియన్ పెట్టుబడి పీతబొతున్నట్లు ప్రకటించింది. T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0..… -
Amazon Logo Mehndi: అమెజాన్ లో చిగురించిన ప్రేమ.. పెళ్లిలో చేతిపై ఐకానిక్ స్మైల్ లోగోతో వధువు
అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇద్దరు యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించింది. దానికి గుర్తుగా ఆ యువతి కంపెనీ లోగోను చేతిపై ధరించింది. అమెజాన్ ఉద్యోగి తన వివాహ మెహందీకి కంపెనీ స్మైల్ లోగోను ధరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రియాంషి శ్రీమల్, రజత్ వర్మ అమెజాన్ ఇండియాలో కలిసి పనిచేశారు. అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే… -
TECNO Spark Go 3: IP64 రేటింగ్, లాంగ్ లైఫ్ పనితీరుతో జనవరి 16న వచ్చేస్తోంది..!
TECNO Spark Go 3: బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను అందించే ప్రముఖ బ్రాండ్ టెక్నో (TECNO) భారత మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది విడుదలైన స్పార్క్ గో 2 విజయవంతం కావడంతో దానికి కొనసాగింపుగా స్పార్క్ గో 3 (TECNO Spark Go 3)ని జనవరి 16న విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. Manchu Manoj Couple: “లైఫ్ హ్యాపెన్స్.. లవ్ కీప్స్ రోలింగ్”.. కారు బ్రేక్‌డౌన్.. ఆటో ప్రయాణంలో మనోజ్ దంపతులు..!… -
Lava Agni 3: లిమిటెడ్ ఆఫర్.. లావా అగ్ని 3 పై ఏకంగా రూ. 5000 వరకు తగ్గింపు.!
Lava Agni 3: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌పై పరిమిత కాలం కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ “లావా డేస్” పేరిట అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా లావా అగ్ని 3 అన్ని వేరియంట్లపై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీని కొన్ని బ్యాంకుల ఆఫర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ తగ్గింపు HDFC, ICICI, Axis Bank క్రెడిట్… -
Lava Days Sale: ‘లావా డేస్ సేల్’ ప్రారంభం.. లావా అగ్ని 3, O3, O3 Pro ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!
Lava Days Sale: భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తాజాగా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా “లావా డేస్ సేల్” ప్రకటించింది. అత్యాధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరు, భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్స్‌ను రూపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు అమెజాన్ ఇండియాలో ఈ ‘లావా డేస్ సేల్’ను నిర్వహిస్తున్నారు. ఇందులో లావా అగ్ని 3, లావా O3, లావా O3 ప్రో స్మార్ట్ఫోన్లపై… -
Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!
Electronics Premier League: కొత్త స్మార్ట్ టీవీ లేదా ప్రాజెక్టర్ కొనుగోలు చేసి IPL 2025 మ్యాచ్‌లను గ్రాండ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక డీల్స్ మిస్ కాకండి. ఇందుకోసం అమెజాన్ సరికొత్త ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ ను తీసుక వచ్చింది. ఈ సేల్ మార్చి 21 నుండి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ 2025 ముందు అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది.…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!