Burj Khalifa Dosa : భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి వచ్చినా.. దక్షిణ భారత వంటకం దోసను తినే ఉంటారు. ఈ వంటకం దక్షిణ భారతదేశానికి చెందినదే అయినప్పటికీ, దీని పేరు చెప్పగానే చాలా మంది నోళ్లలో నీళ్లు తిరుగుతాయి. అందుకే ఆహార విక్రేతలు ఈ పదార్ధంతో వివిధ మార్గాల్లో ప్రయోగాలు చేస్తారు.