Sai Pallavi: శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం అమరన్. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. శ్రేష్ట్ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన…