Australia Women’s Captain Alyssa Healy Retirement: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్. కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్‌తో జరగనున్న సిరీస్ తన కెరీర్‌లో చివరిదని వెల్లడించింది. 16 ఏళ్ల పాటు సాగిన గొప్ప క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ స్పష్టం చేసింది. కొద్ది నెలలుగా తన రిటైర్మెంట్‌పై ఆలోచిస్తున్నానని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో ఆడానని, ఇప్పుడు తనలోని పోటీతత్వం కాస్త…