Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అరవింద్ చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అల్లు శిరీష్ గత కొన్నేళ్లగా నయనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళిగా మార్చుకున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది.
Also Read : Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
Also Read
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ఇక ఇప్పుడు నయనిక రెడ్డి మేడలో మూడు ముళ్ల్లు వేసేందుకు రెడీ అయ్యాడు అల్లు శిరీష్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భలే గమ్మత్తుగా రివీల్ చేసాడు అల్లు శిరీష్. అల్లు బాబీ కుమార్తె, బన్నీ కూతురు అర్హ కలిసి బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని ట్రెండింగ్ సాంగ్‌తో డాన్స్ చేస్తూ అడగగా దానికి అల్లు శిరీష్, అల్లు అయాన్ డాన్స్ చేస్తూ వచ్చే ఏడాది మార్చి 6 అని ‘పెళ్లి డేట్‌ని రివీల్ చేశాడు అల్లు శిరీష్. సంగీత్ ఎప్పుడు బాబాయ్ అని అర్హ అడిగినపుడు ‘మనం సౌత్ ఇండియన్స్.. మనం సంగీత్ లాంటివి చేసుకోము..’ అని డాన్స్ చేశాడు శిరీష్, అయాన్. ఇలా ట్రెండింగ్ సాంగ్ తో భలే గమ్మత్తుగా వివాహ వేడుక డేట్ ను అనౌన్స్ చేసాడు శిరీష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం కూడా మార్చి 6న జరగడం విశేషం. అన్న అల్లు అర్జున్ పెళ్లి జరిగిన రోజునే తమ్ముడు శిరీష్ వివాహం జరుగుతుండం యాదృచ్చికమే.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!