మెగా ఫ్యామిలీ హీరో… స్టైలిష్ స్టార్… అనే పిలుపుల నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి బౌండరీలు దాటి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. సౌత్ నుంచి నార్త్… అక్కడి నుంచి ఏషియన్ కంట్రీస్ కి అల్లు అర్జున్ మేనియా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్…