అసలు సుకుమార్, అల్లు అర్జున్‌ని అమ్మవారి గెటప్ లో… చీరలో చూపిస్తాడని ఎవ్వరు ఊహించలేదు. బన్నీ చీరలో కనిపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో ఉన్న ఒకే ఒక్క ఫోటో ఇండియా వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశంలో పుష్పరాజ్ అమ్మవ�