NTV Film Roundup: Telugu Movie Shooting Updates 11th December 2023: తెలుగు సినిమాల షూటింగ్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి పెద్ద సినిమాల షూటింగ్స్ తో పాటు చిన్న సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఏయే సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి