Virat Kohli in Alimo Philip’s Greatest Athletes List: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘అలిమో ఫిలిప్’ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. అలిమో ఫిలిప్ ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ మాత్రమే. ‘ఫేస్…