కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ అభిమాన నటీనటులపై ప్రేమను చూపించడానికి సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. తాజాగా అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈ హీరో రాబోయే సినిమాపై ఆసక్తిని చూపించి ట్రెండ్ సెట్టర్ గా మారారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రస్తుతం అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. అయితే ఈ చిత్రానికి…