బాలీవుడ్ ప్రేమాయణాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకున్నా, యావద్భారతంలోని సినీ ఫ్యాన్స్ కు భలే ఆసక్తి! ఈ మధ్య కాలంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ సొదలే ముంబైలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ జంట ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందీ అనీ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే అలియా, రణబీర్ ఒక్క