Home
Alia Bhatt
Alia Bhatt News
-
Gangubai Kathiawadi: నెట్ ఫ్లిక్స్ లో కొత్త పెళ్లి కూతురు హంగామా.. ఎప్పటినుంచి అంటే.?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతీయావాడి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేశ్యగా… -
Ranbir Kapoor-Alia Bhatt : కొత్త జంట మెహందీ వేడుక పిక్స్ వైరల్
-
Alia Bhatt : ‘ఎన్టీఆర్ 30’ నుంచి అవుట్… నిజమెంత ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ “ఎన్టీఆర్ 30”. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా స్టార్ట్… -
Ranbir – Alia Marriage : హీరో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ విషెస్
ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్… -
Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల సీన్ !
5 సంవత్సరాల డేటింగ్ తర్వాత స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 2020 నుండే వీరిద్దరి పెళ్లి జరగనుందని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న పెళ్లి పీటలెక్కిన రణబీర్, అలియా ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు! ఇక పెళ్ళైన వెంటనే ఈ కొత్త జంట బయటకు వచ్చి మీడియాకు కన్పించి, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, తాజాగా మరో వీడియో నెట్టింట్లో… -
Ranbir Kapoor- Alia Bhatt Wedding Photos
-
Ranbir-Alia: అఫీషియల్.. మూడు ముళ్ళతో ఒక్కటైన ప్రేమ జంట
బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్- అలియా పెళ్లి అయిపోయింది.. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పడిపోయింది. ఎట్టకేలకు బీ-టౌన్ గ్లామరస్ జోడీ పెళ్లితో ఒక్కటైపోయింది. రణ్బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్- అలియా భట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ మొత్తం మెరిసింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు తమ ఫోటో ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త… -
Ranbir – Alia Wedding : బరాత్ కు నో పర్మిషన్ ?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 13న రణబీర్ – అలియాల మెహందీ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, రిద్ధిమా కపూర్ సాహ్ని, నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, పూజా భట్, మహేష్ భట్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఏప్రిల్… -
Ranbir Kapoor-Alia Bhatt Wedding : కాబోయే శ్రీమతికి కాస్ట్లీ కానుక !
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వేడుకలు ఎట్టకేలకు మొదలయ్యాయి. నిన్న మెహందీ వేడుకలు జరగగా, పెళ్లి నేడే జరగనుంది. గురువారం ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కపూర్ల వారసత్వంగా వస్తున్న ఇల్లు ‘వాస్తు’లో అలియా, రణబీర్ వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరిద్దరి వివాహం హాట్… -
Deepika Padukone: రణబీర్ ను మర్చిపోలేక ఆ పని చేస్తున్న దీపికా..?
బాలీవుడ్ ప్రేమ జంట అలియా- రణబీర్ ల పెళ్లి కార్యక్రమాలు మొదలైపోయాయి. బాలీవుడ్ అంతా ఆర్కే హౌస్ ముంచు ప్రత్యేక్షమైపోయింది. రిషీ కపూర్ నీతూ సింగ్ లతో సహా కపూర్ ఫ్యామిలీకి చెందిన చాలా మంది పెళ్లిళ్లు ఆర్కే హౌస్ లోనే జరిగిన సంగతి తెల్సిందే. ఇక వీరి పెళ్లి కూడా ఇక్కడే జరగనుంది. నేటి ఉదయం పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ పెళ్లి తంతు సాయంత్రం మెహందీ ఫంక్షన్ తో ముగియనుంది. ఇక సెలబ్రిటీలు అలియా-…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!