Plane Accident: అమెరికా ఏరిజోనాలోని స్కాట్స్‌డేల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ప్రైవేట్ జెట్ విమానాల ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, ల్యాండింగ్ సమయంలో ఒక ప్రైవేట్ జెట్ రన్‌వే నుంచి బయటకు వెళ్లి, ర్యాంప్‌పై నిలిపి ఉంచిన మరో గల్ఫ్‌స్ట్రీమ్ 200 జెట్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు చోటు చేసుకుంది. లియర్‌జెట్ 35A విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి…