అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆయన శతజయంతి సందర్భంగా అనేక ఉత్సవాలు కూడా నిర్వహించింది ఆయన కుటుంబం. ఇప్పుడు ఏడాది గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో కుటుంబం అంతా హాజరైంది. ఇక ఆయన కుమారుడు నాగార్జున సైతం ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు నాగేశ్వరరావు బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది…