2022 బంగ్రారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి… మూడేళ్ల ఫ్లాప్స్‌కు చెక్ పెట్టాడు చైతూ. నాగార్జున కూలీ, కుబేరలో నెగిటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం శాటిస్పాక్షన్ చేయగలిగాడు. ఇక అఖిల్.. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా ఫ్యాన్స్‌తో టచ్ కోల్పోయాడు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే 2025లో ఫ్యాన్స్‌ను అక్కినేని…