Akhilesh Yadav React on World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై కప్ చేజారడంతో భారత అభిమానులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇందులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఉన్నారు. తాజాగా అఖిలేశ్ ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనల్‌ను గుజరాత్‌లో కాకుండా.. లక్నోలో…