టాలీవుడ్‌లో తొలి బ్లాక్‌బస్టర్ కోసం యువ హీరో అక్కినేని అఖిల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో మొదట్నుంచీ అనేక మార్పులు, చేర్పులు జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా హీరోయిన్‌గా శ్రీలీలతో షూట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, ఆ తర్వాత హీరోయిన్ మార్పు కారణంగా…