టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల కాంబోలో క్రేజీ మల్టీస్టారర్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు వెండి తెరపై పోటీ పడి నటించడాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన మల్టీస్టారర్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. “బిబిబి” కాంబో అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే ? Read Also : కల నెరవేరింది అంటూ…
చిత్రపరిశ్రమలో ‘అఖండ’ హిట్ తో 2021 విన్నర్ గా నిలిచారు బాలయ్య. కరోనా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సినిమాను విడుదల చేసి, బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రపరిశ్రమలో ఒక ధైర్యాన్ని నింపారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడం పట్ల చిత్రబృందం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాలయ్యలో, ఆయన అభిమానుల్లో ఆ జోష్ స్పష్టంగా కన్పిస్తోంది. ‘అఖండ’ సినిమా థియేటర్లలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ…
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు స్టార్ డైరెక్టర్ సారీ చెప్పారు. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి. బాలయ్యకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి నందమూరి అభిమానులకు అసలెందుకు సారీ చెప్పారు అంటే ? Read Also : ఆ డైరెక్టర్ జీవితంలో చిచ్చుపెట్టిన అమలాపాల్! తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటితో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. ఈ…