నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణకు సినిమాకు తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కానీ తొలి వారంలోనే ఆ సినిమా కలెక్షన్లను అఖండ దాటేసి ఇప్పుడు…