Akash Jagannadh’s “Thalvar” Launched with Pooja Ceremony: సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ కొడుకు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “తల్వార్” ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో…