కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ఒకరు. అజిత్ సినిమా రిలీజ్ అయితే అయన అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. ఇక అజిత్ కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే మక్కువ ఎక్కవ. గతంలోను ఫార్ములా వన్ రేసింగ్ పాల్గొని మెడల్స్ సాధించాడు అజిత్. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఒక టీమ్ ను రెడీ చేసి ఈ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రేసింగ్…
70 ప్లస్ లో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్లు. సూర్య, శివకార్తీకేయన్ లైనప్ కూడా పెద్దదే. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినిమాలకు టాటా చెప్పబోతున్నాడు లేకుంటే డైరెక్టర్లు క్యూ కడతారు. మరీ అజిత్ సంగతేంటీ ఇటీవల విదాముయర్చితో పలకరించిన అజిత్, ఏకే 63 తర్వాత సినిమా ఎవరితో అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. Also Read : Rashmika Mandanna : రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్…
బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేందుకు విదాముయార్చితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా అజిత్ కు రూ. 200 క్రోర్ ప్లస్ కలెక్షన్స్ అందని ద్రాక్షల మారాయి. కాంపిటీటర్స్ కమల్, రజనీ, విజయ్ సినిమాలు రూ. 300 క్రోర్ అవలీలగా దాటేస్తున్నాయి. రజనీకాంత్ లాంటి హీరో ఐతే ఈ వయసులో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్లో ఆయనవే టాప్ ప్లేస్ లో…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ…
తమిళ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. Also Read…