మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో మెప్పించే నివిన్ పౌలీ తాజాగా ఒక ఆసక్తికరమైన హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, భావోద్వేగాలతో అందరి మనసులను గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. Also Read : Pawan Kalyan, Bhumika…