Home
Ajinkya Rahane Retirement
Ajinkya Rahane Retirement News
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
Ajinkya Rahane Retirement: భారత బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్లో విదేశీ పర్యటనల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచిన రహానే.. స్వింగ్, పేస్‌కు అనుకూలమైన పిచ్‌లపై అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రహానేకి పలువురు మాజీ, ప్రస్తుత స్టార్ క్రికెటర్ల నుంచి ఫోన్… -
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
Ajinkya Rahane New Innings: భారత మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజే అతని జీవితంలో మరో కొత్త అవకాశం తలుపుతట్టింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ రహానే కెరీర్‌కు కొత్త దిశను చూపించింది. అదే కాల్‌తో యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ తరఫున ఆడాలని రహానే నిర్ణయించుకున్నాడు. స్టీవ్ వా ఫోన్‌తో కొత్త అవకాశం తన… -
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
Sunil Gavaskar: భారత క్రికెట్లో అత్యంత ప్రశాంతమైన, నిబద్ధత కలిగిన ఆటగాళ్లలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా, టెస్ట్ కెప్టెన్‌గా కూడా భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. అయినప్పటికీ, అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం పూర్తిగా దక్కలేదని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అజింక్య రహానే రిటైర్మెంట్ అనంతరం ఓ పత్రికలో రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు… -
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
Ajinkya Rahane BCCI Pension: టీమిండియా మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు జూలై 30న జింక్స్ ప్రకటించాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రహానే.. 2023 జూలైలో ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా జట్టుకు చారిత్రాత్మక… -
KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
KKR Captaincy Crisis: అజింక్య రహానే రిటైర్మెంట్తో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరోసారి కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ సంక్షోభానికి కారణం రహానే వైదొలగడం కాదని, ఐపీఎల్ 2024లో జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను మెగా వేలానికి ముందు నిలబెట్టుకోకపోవడమే అసలు తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ పదేళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అలాంటి… -
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
Ajinkya Rahane Unbeaten Test Captain Record: టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా గురువారం జింక్స్ ప్రకటించాడు. తన సుదీర్ఘ కెరీర్లో భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రహానే.. మూడు ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్రవేసిన అతడు 5,077 పరుగులు చేయగా..… -
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
Ajinkya Rahane Emotional Post to Fans: టీమిండియా టెస్టు క్రికెట్లో స్టార్ బ్యాటర్లలో ఒకరైన అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. 38 ఏళ్ల రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ‘క్యాప్ 278 సైనింగ్ ఆఫ్’… -
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
Ajinkya Rahane Retirement: టీమిండియా సీనియర్ క్రికెటర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రహానే గురువారం ఉదయం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తాను ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ఆడనని జింక్స్ ఓ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. రహానే వీడ్కోలుతో భారత క్రికెట్లో ఓ స్వర్ణ అధ్యాయానికి ముగింపు పలికినట్లైంది. భారత టెస్టు క్రికెట్…
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!