Aishwarya Ragupathi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.