Dhanush- Aishwarya Divorce Case: నటుడు ధనుష్ తన తండ్రి – అన్నయ్య సెల్వరాఘవన్ సహాయంతో కోలీవుడ్ చలనచిత్ర ప్రపంచంలో ‘తుళ్లువతో ఇలాహ’ సినిమాతో అరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా హిట్ అయినప్పటికీ, పెర్ఫార్మెన్స్ కారణంగా చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ ఆ విమర్శలను తన విజయానికి సోపానాలుగా మార్చుకుని అతి తక్కువ కాలంలోనే ఎందరో తమిళ అభిమానుల హృదయాలను దోచుకున్న యువ నటుడిగా మారాడు. ధనుష్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు…