Jio Recharge Plan: జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.103 తో చౌక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. నిజానికి దీనిని జియో OTT ప్లాట్‌ఫామ్స్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఎంత GB డేటాను అందిస్తుంది, అలాగే ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను అందిస్తుందో తెలుసుకుందాం. READ ALSO: Most Expensive Metal: ఒకే…