Airtel: తన యూజర్లకు టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బిగ్ షాక్ ఇచ్చింది.. తన అన్‌లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరపై ఏకంగా 56 రూపాయలు వడ్డించింది.. ఎయిర్‌టెల్ కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.99 నుంచి రూ.155కి పెంచింది.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.99 ప్యాక్‌పై 24 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్…