Atlas: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మొదటిసారి ఏఐ ఎక్కువగా ప్రాచుర్యం వచ్చింది మాత్రం చాట్‌జీపీటీ వల్లే అని చెప్పాలి. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజన్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎలాంటి ప్రశ్న అడిగా వెంటనే సమాధానం చెప్పడం ఈ చాట్‌జీపీటీ ప్రత్యేకత. అయితే.. ఈ ఏఐ తాజాగా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. AI ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్న OpenAI, "అట్లాస్" అనే…