ధృవీకరించబడిన వ్యాపారాల నుండి సందేశాలను ఫిల్టర్ చేయడానికి ట్రూకాలర్ AI- ఆధారిత సందేశ IDలను పరిచయం చేసింది.. ట్రూకాలర్‌లో ఈ ఐడీలు ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చింది.. స్పామ్ టెక్స్ట్‌లతో నిండిపోయిన ఇన్‌బాక్స్‌లోని ప్రామాణిక సందేశాలను ఫిల్టర్ చేయడ�