AI Agent Hospital: ప్రతి రంగంలో దూసుకెళ్తున్న చైనా తాజాగా వైద్య రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) టౌన్ ను ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో పని చేస్తుంది. ఈ టౌన్‌లో రోగులను AI డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్లు మనుషులు కాదు. పూర్తిగా రోబోలే డాక్టర్లుగా సేవలు అందిస్తాయి. మరి ఈ వింత విషయానికి సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..…