Home
Ai Chips
Ai Chips News
-
Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
Who Is Alice Huang: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంతో ప్రపంచాన్ని ఏలుతున్న టెక్ దిగ్గజం ‘ఎన్విడియా’ అధినేత జెన్సన్ హువాంగ్ను తన మాయలో పడేసి, సిలికాన్ వ్యాలీ నుంచి వాషింగ్టన్ దాకా ప్రకంపనలు సృష్టిస్తున్న పేరు ‘ఆలిస్ హువాంగ్’. ఒక సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన టెక్ సీఈఓ పక్కన కనిపించే స్థాయికి ఎదిగిన ఈమె ఎవరు? ఈమె చుట్టూ అంతర్జాతీయ గూఢచర్య వల ఎందుకు అల్లుకుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే… -
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
Nvidia: అమెరికా నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్లను చైనాకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే అనుమానాలపై దర్యాప్తు మొదలైంది. ఈ వ్యవహారంలో గూఢచర్యం, వాణిజ్య రహస్యాల సేకరణ వంటి నేరాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వార్త ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా(Nvidia)తో ఈ వ్యవహారం ముడిపడి ఉంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సన్నిహితురాలు చైనాకు చెందిన వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్పై అమెరికా దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. ఆలిస్ హువాంగ్ ఎవరు..? ఆలిస్… -
CXMT: ఈ IPO కొన్నవాళ్లకు పండగే పండగ.. లిస్టింగ్తోనే లక్షల్లో లాభాలు!
CXMT: ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల హవా కొనసాగుతున్న వేళ, చైనాకు చెందిన ఓ చిప్ తయారీ సంస్థ షేర్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లో సోమవారం లిస్టింగ్ అయిన చాంగ్క్సిన్ మెమరీ టెక్నాలజీస్ (CXMT) షేర్లు తొలి రోజే దాదాపు 500 శాతం ఎగిసి పడటంతో పెట్టుబడిదారులు భారీ లాభాలు ఆర్జించారు. ఈ బ్లాక్బస్టర్ లిస్టింగ్ ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ తన ఐపీఓలో ఒక్కో… -
Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
Stock Market: ఢిల్లీ జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న ఒక చిన్న దేశం, మన దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. ఆ దేశం మరేదో కాదు తైవాన్. బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం.. తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 411 లక్షల కోట్లు) చేరుకుంది. దీంతో భారత్ మార్కెట్ విలువ అయిన 4.92 ట్రిలియన్ డాలర్లను తైవాన్ అధిగమించింది. ప్రస్తుతం ప్రపంచ… -
Intel layoffs: 25,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న ఇంటెల్..
Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
-
BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!