రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రాంకీ, రఘు కుంచె, దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన గోదావరి లాంటి ప్రేమ కథను చూడబోతున్నానని భావన కలిగించింది. Also Read : Sentiment Star…
ఏప్రిల్ 5… దేవర లాక్ చేసుకున్న డేట్. దేవర పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉండగా ఊహించని షాక్ ఇస్తూ దేవర వాయిదా పడింది. సైఫ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఎలక్షన్స్ కారణంగా దేవర పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు దేవర మిస్ అయిన డేట్ ని లాక్ చేసుకోని ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. రౌడీ హీరో విజయ్…
పూరి జగన్నాథ్, రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ అనౌన్స్ చెయ్యగానే లైగర్ సినిమాతో నష్టపోయిన వాళ్లు రిలే దీక్షలకి దిగారు. ఆచార్య సినిమా కొరటాల శివ ఇమేజ్ దెబ్బ తీసి, ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిని ట్రోల్ అయ్యేలా చేసింది. ఏజెంట్ సినిమా మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కథ లేకుండా షూటింగ్ కి వెళ్లిపోయాం, ఆ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం అని అనీల్ సుంకర లాంటి ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దిల్ రాజు…
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. కోమలిప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం చిత్ర కథానాయకుడు రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని…