Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగులకే కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆఫ్ఘన్ జట్టుకు ఒక ఎండ్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్ (89) పరుగులతో ఆడిన…