Virinchi Hospitals : విరించి ఆసుపత్రి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకమైన ఆరోగ్య సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక EWS (Economically Weaker Section) Facility / ఎకనామికల్ వీకర్ సెక్షన్ సేవలను శ్రీమతి మాధవిలత కొంపెల్ల గారు ఈ రోజు ప్రారంభించారు. వార్షిక ఆదాయం ₹8 లక్షల కంటే తక్కువ కలిగిన కుటుంబాలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను చౌకగా అందించడం ఈ వెసులుబాటుకు ప్రధాన ఉద్దేశ్యం. విస్తృత సేవలు…