టాలీవుడ్ క్లాసిక్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో నుంచి మంచి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ అమ్మడు.. ‘మహానటి’ మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా టాలీవుడ్‌తో పాటు కోలివుడ్ లోను వరుస సినిమాలు తీసిన కీర్తి ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గుతాయని భావించారు.…