What the Fish: WTF- ‘వాట్ ది ఫిష్’ మేకర్స్ సినిమాలోని ప్రముఖ నటీనటులని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ కోసం యాక్టర్స్ అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్యలకు వెల్కమ్ చెప్పారు. వరుణ్ కోరుకొండ డైరెక్షన్ లో, 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ‘వాట్ ది ఫిష్’ ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ అని హైలేరియస్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు.…