ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫేస్ చేసినంత ట్రోల్లింగ్ ఈ మధ్య కాలంలో మరో సినిమా ఫేస్ చేసి ఉండదు. నెగటివ్ కామెంట్స్ చేసిన వారి నుంచే కాంప్లిమెంట్స్ అందుకునే రేంజుకి వెళ్లింది ఆదిపురుష్ సినిమా. ఆరు నెల