విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు, బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ఓం రౌత్ అసలు డైరెక్టర్ కాదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా చేశారు ఏంటి? ఇలాంటి గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా సినిమా ఎలా చేశారు? ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెయ్యకుండా ఉండాల్సింది, రాధే శ్యామ్-సాహూల లిస్టులో ఈ సినిమా కూడా చేరిపోతుంది, అసలు ఇది రామాయణమేనా? ప్రభాస్ ఏంటి అలా ఉన్నాడు? రావణుడు ఏంటి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు?…