Home
Adipurush On June 16th
Adipurush On June 16th News
-
Allu Arjun: ‘ఆదిపురుష్’తో బన్నీ బిజినెస్…
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైనప్ లో పెట్టి కెరీర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్, బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే మాట వినిపిస్తూనే ఉంది.… -
Adipurush: రోజుకి 100 కోట్లు! మండేకి ఆల్ రికార్డ్స్ అవుట్?
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర టాప్ చైర్‌లో కూర్చున్నాడు ప్రభాస్. ఆ తర్వత సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అయితే ఏంటి? ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు కదా ఆకాశాన్ని తాకే అంతగా పెరిగింది. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్‌తో బాక్సాఫీస్ రికార్డులన్నీ మారిపోనున్నాయి. బాహుబలిలో రాజుగా అదరగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు రాముడిగా రాబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్, సాంగ్స్ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా జై శ్రీరామ్… -
Prabhas: ‘సలార్’.. ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఊర మాస్ ప్రాజెక్ట్ ‘సలార్’ పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి థియేటర్లోకి రానుంది. ఎప్పుడో లాక్ చేసిన రిలీజ్ డేట్ ప్రకారం సలార్ విడుదలకి ఇంకో నాలుగు నెలల సమయం కూడా లేదు, ఇంత తక్కువ సమయం ఉన్నా కూడా ఈ… -
Adipurush: ఈ పాటతో ఏడిపించేలా ఉన్నాడు భయ్యా…
శ్రీ రాముడు, జానకి కథలో భరించలేని బాధ ఉంటుంది. ముఖ్యంగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బందించినప్పుడు… రాముడు సీత కోసం వెతికే ప్రయాణంలో ఉండే బాధ ఎన్ని రామాయణాలు రాసినా వర్ణించడం కష్టమేమో. మహారాణిగా కోటలో ఉండాల్సిన సీత, లంకలో అశోకవనంలో రాముడి కోసం ఎంత ఎదురు చూసిందో వాల్మీకీ రామాయణం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కూడా సీతా రాముల మానసిక వ్యధని తెరపై చూపించబోతున్నాడు. ఆదిపురుష్ సినిమాలో ‘రామ్ సీతా… -
Prabhas: అంతా ఆదిపురుష్ మయం… ఇంకో టాపిక్ లేదు
జూన్ 16న ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. గత మూడు నెలలుగా ఆదిపురుష్ సినిమా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్, ట్రైలర్… ఇలా బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్… -
Prabhas: 90 రోజులుగా ‘ఆదిపురుష్’దే హవా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో గూస్ బంప్స్ సాంగ్ రాబోతోంది. జూన్… -
Prabhas: రాముడితో రాక్షసుడు వస్తున్నాడు!
రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ ఇండియా వైడ్ హల్చల్ చేస్తోంది. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు సడన్ గా ప్రభాస్ ఫాన్స్ ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు అనేది చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ చాలా గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి… -
Adipurush: జై శ్రీరామ్ సంచనలం మర్చిపోక ముందే “రామ్ సియా రామ్” రిలీజ్…
జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న సెన్సేషన్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు మేకర్స్. ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు, మొదటి రోజు వంద కోట్లు రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆరు నెలల క్రితం భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ మూవీ ఫేట్ ని మార్చేసింది ‘జై శ్రీరామ్’ సాంగ్. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇంపాక్ట్ ని మర్చిపోక ముందే… -
Adipurush: తిరుపతిలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇండియాలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ ఎపిక్ డ్రామాపై పాన్ ఇండియా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ ఉంది కానీ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో అయితే ఆదిపురుష్ సినిమాపై ఊహించని రేంజులో ట్రోలింగ్… -
The Flash: ఈ ట్రైలర్ చూస్తుంటే ఆదిపురుష్ సినిమాకి కష్టాలు తప్పేలా లేవు
వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. DCU లవర్స్ ని ఎగ్జైట్ చేసిన ‘ది ఫ్లాష్’ ఫైనల్ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతుంది. దీనికి కారణం ది ఫ్లాష్ అఫీషియల్ ట్రైలర్ లో ‘బాట్ మాన్’, ‘సూపర్ వుమెన్’ కూడా కనిపించడమే. ట్రైలర్ చూస్తుంటే బాట్ మాన్ క్యారెక్టర్ ది ఫ్లాష్ మూవీలో ఫుల్…
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!