ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా ఓ రేంజ్‌లో ఉంది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ప్రభాస్ పేరు ఇండియా అంతా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఈవెంట్‌కి భారీగా తరలి వచ్చారు ప్రభాస్ అభిమానుల సందడితో పాటు, జైశ్రీరామ్ నామస్మరణతో పరవశంలో తేలిపోయింది తిరుపతి. ఈ ఈవెంట్ డ్రోన్ షాట్స్ ఒకసారి చూస్తే.. సినిమా ఈవెంట్‌లా కాకుండా ఒక దేవుడి జాతర జరుగుతున్నట్టుగా అనిపించక మానదు. దాదాపు లక్షకు…