Adireddy released a video and urges not to come his home: బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆదిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన క్రేజ్ తోటి…