VIRAAJI Movie Trailer Varun Sandesh: M3, మహా మూవీస్ మీడియా పతాకంపై ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం “విరాజి”. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక నేడు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా.. అతడు నటించిన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోక�