యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి హీరో. ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఏది అనగానే ప్రతి ఒక్కరి నుంచి యునానిమస్ గా వినిపించే పేరు ‘అదుర్స్’ మూవీ. ఎన్టీఆర్ తో ఆది, సాంబ లాంటి యాక్షన్ సినిమాలు చేసిన వినాయక్, ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలో కామెడీ చేయించాడు. ఎన్టీఆర్ సీరియస్ రోల్స్…