Additional CP Srinivas Interview : ఐ-బొమ్మ రవిని పట్టుకున్న హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, రవి పైరసీ సామ్రాజ్యాన్ని స్థాపించడం వెనుక ఉన్న వ్యక్తిగత కారణాలు, అతడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఈ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. రవికి ఎదురైన అవమానం మరియు తక్షణ ధనం సంపాదించాలనే కోరిక అతడిని ఈ మార్గాన్ని ఎంచుకునేలా చేసిందని సీపీ వివరించారు. రవి ఏనాడూ సంప్రదాయ ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదని, క్విక్ మనీ సంపాదించాలనే…